Manchu Manoj: ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదు 12 d ago
కుటుంబ గొడవలు మీద మంచు మనోజ్ మొదటిసారి స్పందించారు. ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం, తన భార్య, పిల్లల రక్షణ కోసమే పోరాడుతున్నానని మనోజ్ అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారని,
తనని తొక్కేయడానికి తన భార్య, పిల్లలను లాగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకి న్యాయం జరగడం లేదని, న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తానని తెలిపారు.